ToMotion AI logo
Back to gallery

Public AI explainer video

హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మిర్చి లవ్లీ కపుల్....

హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మిర్చి లవ్లీ కపుల్. ఇవాళ మనం ఒక చిన్న కథ నేర్చుకుందాం ఒక పెద్ద అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉంటాయి ఆ కుందేలు తాబేలు అయ్యి నేను అంట...

Prompt

Source idea used to generate this video.

హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మిర్చి లవ్లీ కపుల్. ఇవాళ మనం ఒక చిన్న కథ నేర్చుకుందాం ఒక పెద్ద అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉంటాయి ఆ కుందేలు తాబేలు అయ్యి నేను అంటే గొప్ప నేనంటే గొప్ప అని ఇద్దరు ఇద్దరు పోటీ పోటీగా పోషడుకుంటూ ఉంటారు అప్పుడు అప్పుడు వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకుంటారు వాళ్ళిద్దరూ కొంచెం దూరంలో కనిపిస్తున్న చెట్టుని ఎవరైతే తాకుతారో ఫస్ట్ వెళ్లి ఎవరైతే తాగుతారో వాళ్లే గొప్ప అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు ఇద్దరు స్టార్ట్ చేస్తారు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తా అప్పుడు మనకుందేలు అనుకుంటుంది ఆ ఏముందిలే ఫాస్ట్గా వెళ్తాను కదా తాబేలు కన్నా నేనే ముందు గెలిచేస్తాను అని చెప్పేసి అనుకుంటది అప్పుడు మన తాబేలు చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటది ఫాస్ట్ గా మన కుందేలు ఫాస్ట్ గా వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తాబేలు రావడానికి చాలా టైం పడుతుంది కదా విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి అనుకోని అక్కడ కుందేలు కొంతసేపు నిద్రపోయిద్ది. ఆ నిద్రపోవడం నిద్ర పోవడం అలా కంటిన్యూస్గా నిద్రపోతేనే ఉంటుంది అప్పుడు మన తాబేలు చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎవరు గెలిచినట్టు మన తాబేలు గెలిచినట్టు ఎప్పుడు కూడా ఎవర్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఈ కథలోని నీతిదే