Video narration
రోజంతా ప్రజల మధ్యే ఉంటున్నారు. కాలనీ సమస్యలు వింటున్నారు. మీటింగ్స్ attend అవుతున్నారు. Groundలో పని చేస్తున్నారు. కానీ ఒక ప్రశ్న... మీరు చేస్తున్న పని ప్రజలకు సరిగ్గా కనిపిస్తుందా? Designer ఒకరు. Social media ఇంకొకరు. Printing ఇంకొకరు. Photographer ఇంకొకరు. Field team ఇంకొకరు. అందరూ పని చేస్తున్నారు. కానీ ఒకే strategy ఉందా? ఎన్నికల ప్రచారంలో biggest problem పని చేయకపోవడం కాదు. చేసిన పని కనిపించకపోవడం. మీ పేరు గుర్తుండాలి. మీ పని ప్రజలకు అర్థం కావాలి. మీ సందేశం సరైన సమయంలో చేరాలి. అందుకే Political Chaanakya. Strategy నుంచి execution వరకు మీ campaignకి ఒకే team, ఒకే plan, ఒకే direction. Campaign Strategy, Social Media, Posters, Reels, Photography, Videos, WhatsApp Campaigns, Printing, Offline Branding, Calling, Outreach, Ground Support. Groundలో జరిగే ప్రతి activityని సరైన contentగా మార్చి, సరైన platformలో, సరైన సమయంలో ప్రజలకు చేరేలా చేస్తాం. మీరు ప్రజలపై focus చేయండి. మీ campaign communication మేము చూసుకుంటాం. Political Chaanakya మీ Campaign. ఒక Strategy. ఒక Team. Local Body Election Campaign Support 9389499499